యస్.యస్.సి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 2023 నకు సంబందించిన పరీక్షల హాల్ టికెట్లు తేదీ 24.03.2023, ఉదయం నుండి www.bse.telangana.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనగలరు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ల పై ప్రధానోపాధ్యాయుని సంతకం లేకున్నా పరీక్షకు అనుమతించబడుతారు. పరీక్షలకు హాజరగు విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి ఒక రోజు ముందే వెళ్ళి అడ్రెస్ సరిగా చూసుకొనగలరు. ఏమైనా అనుమానాలు ఉన్నచో కంట్రోల్ నెంబర్ 9030282993 కి ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోగలరు.
మీ హాల్ టికెట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
దీని కోసం మీ జిల్లా, పాఠశాల పేరును ఎంపిక చేసుకోండి.
మీ పేరు , పుట్టిన తేదీ ని ఇవ్వండి.
సర్వర్ బిజీగా ఉంటే కాసేపు అయ్యాక చూడండి.
రెగ్యులర్ విద్యార్థుల హాల్ టికెట్స్ కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
ప్రైవేటు విద్యార్థుల హాల్ టికెట్స్ కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
OSSC విద్యార్థుల హాల్ టికెట్స్ కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
ఒకేషనల్ విద్యార్థుల హాల్ టికెట్స్ కొరకు