WhatsApp Group

SCHOOL ASSEMBLY NEWS TELUGU

ఈ వెబ్ పేజిలో ప్రతీ రోజు ప్రార్థనా సమావేశానికి సంబంధించిన తెలుగు వార్తలు అందించడం జరుగుతుంది.

*20-09-2024*

✍🏻నేటి వార్తలు📜

💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి

*****—–****_____******

శుభోదయం

➡️ నైపుణ్య శిక్షణకు పెద్దపీట , స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు, 100 కోట్లు కేటాయించాం, బోర్డు సభ్యులు,పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి . 

➡️ విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి, ఆయిల్ ఫామ్ టన్నుకు కనీసం 25 వేల మద్దతు ధర కల్పించాలి, రాష్ట్ర సమస్యలపై ముగ్గురు కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ

➡️ కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ ఘోష్ కమిటీ.  

➡️ అక్టోబర్ రెండు నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు , అర్హులందరికీ డిజిటల్ కార్డులు, సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి .

➡️ తెలంగాణ నలుదిశలా “సూపర్” వైద్యం అందిస్తాం, మంత్రి దామోదర్ రాజనర్సింహ, నర్సంపేటలో వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభం .

➡️ అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా పరిమిట్లను 30% తగ్గిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

🏆 క్రీడా వార్తలు 🏆

భారత్ -బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టులో ఆట చివరికి భారత్ 339/ 6 తో మెరుగైన స్థితిలో భారత్ నిలిచింది.         

   📖 నేటి సూక్తి 📖

అవకాశాన్ని సృష్టించుకోవాలి …లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగు ఉండదు.

🩺 ఆరోగ్య చిట్కా 🩺

తినేటప్పుడు ఫోన్ మరియు టీవీ చూడకూడదు

అంతర్జాతీయ క్రికెట్ (ICC) కౌన్సిల్ వార్షిక సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?

జవాబు: శ్రీలంక.   

  🌎 నేటి జీకే 🌍

 గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ని ఎవరు ప్రారంభించారు?

error: Content is protected !!